ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: విశ్వం గురించి మనకు తెలిసింది చాలానే అయినా.. ఇంకా అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా విశ్వంలోని అత్యంత శక్తిమంతమైన ...
ధాన్యం దగ్ధం.. రూ.20 లక్షల నష్టంసుల్తానాబాద్, ఆంధ్రప్రభ: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి శివారులోని సదాలక్ష్మి రైస్‌మిల్లులో మంగళవారం షార్ట్ ...
​ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి​ఆంధ్రప్రభ, ప్రతినిధి, యాదాద్రి : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ...
కరీంనగర్, క్రైం, ఆంధ్రప్రభ : దీపావళి పండుగను పురస్కరించుకుని కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక బాణసంచా విక్రయ దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. వ్యాపారులు ఈ న ...
ఆర్టీసీ బస్సు–బొలెరో పికప్‌ ఢీ.. ఇద్దరు మృతిమరో వ్యక్తికి తీవ్ర గాయాలు.. నాలుగు గంటలపాటు సహాయక చర్యలుప్రతికూల పరిస్థితుల్లోనూ ...
Kalvakuntla Kavitha: అధిక పనిభారంతో తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్న బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. బ్యాంకు ఉద్యోగులు ఎప్పటినుంచో కోరుతున ...
ఎస్ఐఆర్ నిబంధనలు, షరతులు రద్దు చేయాలని డిమాండ్‌హనుమకొండ ప్రతినిధి ఆంధ్రప్రభ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి ...
ఖానాపూర్‌ టౌన్, ఆంధ్రప్రభ : పట్టణంలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో అనర్హులను తొలగించి, అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించాలని లబ్ధిదారులు డిమాండ్‌ చేశారు.
అవనిగడ్డ, ఆంధ్రప్రభ: కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలో చోటుచేసుకున్న విషాదకర సంఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. కృష్ణా నదిలో ప్రమాదవశాత్తు మునిగిపోయిన ...
కడెం, ఆంధ్రప్రభ : బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ఖానాపూర్‌ అసెంబ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి బుక్య జాన్సన్‌ నాయక్‌ ...
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేలా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ ...
మంచిర్యాల, ఆంధ్రప్రభ: మంచిర్యాల పట్టణంలోని అశోక్‌ రోడ్‌లో చోటుచేసుకున్న మోహన్‌ హత్య కేసులో మృతుడి భార్య, కుమార్తెను పోలీసులు ...